Sun Transit: జూన్ 15తో ఈ రాశుల వారి సమస్యలు అన్నింటికీ స్వస్తి.. విలాసాలు, ధన లాభంతో పాటు ఎన్నో!
భారతదేశం, జూన్ 3 -- గ్రహాల రాజు సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మార్పును 'సంక్రాంతి' అని పిలుస్తారు. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న సూర్యుడు, 2026 జూన్ 15వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడిని ఆత్మ, తండ్రి, ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. ఈ రాశి మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల పైనా కనిపిస్తుంది.
"సూర్యుడి మిథున రాశి ప్రవేశం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా కెరీర్‌లో ఎదుగుదల, ఆర్థిక లాభాలు, ఆరోగ్య పరమైన ఉపశమనం లభించనున్నాయి," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. ఈ క్రమంలో ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి వారికి సూర్యుడి గోచార మార్పు ఎంతో మేలు చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.