భారతదేశం, మార్చి 20 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే, నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అనేక రాశుల వారిపై ప్రభావం పడుతుంది. సూర్యుడు గ్రహాలకు రారాజు. సూర్య సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో ఉన్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మారబోతోంది. ఆస్తులకు సంబంధించిన చక్కటి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు, టీచర్లకు కూడా ఇది అనుకూలమైన సమయం.
సూర్యుడు న్యాయం, సమతుల్యత మొదలైన వాటికి కారకుడు. జాతకంలో సూర్యుడి అనుగ్రహం ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టాలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. సక్సెస్‌ను అందుకోవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, ఇప్పుడు సూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.