భారతదేశం, ఏప్రిల్ 15 -- South Central Railway Summer Special Trains 2026 : వేసవి వేళ ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైళ్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లపై ఫోకస్ పెడుతోంది. కొత్త వాటిని ప్రకటించటంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న పలు 'సమ్మర్ స్పెషల్' రైలు సర్వీసులను పొడిగించే పనిలో పడింది. తాజాగా పలు రూట్లలో నడిచే రైళ్లను పొడిగిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.
తాజాగా కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగించటంతో.. ముఖ్యంగా తిరుపతి, చర్లపల్లి, సికింద్రాబాద్, కాకినాడ, మైసూర్ వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి పెద్ద ఊరటనివ్వనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సాధారణ రైళ్లలో బెర్తులు దొరకని వారికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. చర్లపల్లి నుంచి తిరుచానూర్, సికింద్రాబాద్ న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.