భారతదేశం, మే 2 -- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో జనం దాహార్తిని తీర్చుకోవడానికి చల్లటి నీటి కోసం వెతుకుతున్నారు. శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవడానికి, శక్తిని తిరిగి పుంజుకోవడానికి నీరు తాగడం అత్యవసరం. అయితే, చల్లటి నీటి కోసం మన ముందు ఉన్న రెండు ప్రధాన ఎంపికలు.. ఆధునిక ఫ్రిజ్ వాటర్, రెండోది సంప్రదాయ మట్టి కుండ నీరు. వీటిలో ఏది మన ఆరోగ్యానికి శ్రేయస్కరం?
కేవలం చల్లదనం కోసమే అయితే ఫ్రిజ్ నీరు ఓకే అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలిక ఆరోగ్యం, జీర్ణక్రియను పరిగణనలోకి తీసుకుంటే మట్టి కుండ నీరే మేలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మట్టి కుండలో నీరు చల్లబడటం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ ఉంది. కుండకు ఉండే అతి సూక్ష్మమైన రంధ్రాల ద్వారా నీరు నెమ్మదిగా బయటకు వచ్చి ఆవిరవుతుంది. ఈ ఎవాపరేటివ్ కూలింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.