Sukanya Samriddhi Yojana : కూతురి భవిష్యత్తు కోసం అద్భుతమైన పొదుపు పథకం- పన్ను కూడా సున్నా!
భారతదేశం, నవంబర్ 2 -- ప్రతి తల్లిదండ్రులు తమ కూతురి భవిష్యత్తు బంగారు మయంగా ఉండాలని, వారి ఉన్నత చదువులు, వివాహ ఖర్చులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకూడదని కోరుకుంటారు. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిన్న మొత్తాల పొదుపు పథకం 'సుకన్య సమృద్ధి యోజన' (ఎస్ఎస్వై) ఒక వరప్రసాదంగా నిలుస్తోంది.
ఈ పథకం కేవలం ఆకర్షణీయమైన వడ్డీ రేటును మాత్రమే కాకుండా, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పూర్తి పన్ను మినహాయింపు (ట్యాక్స్ బెనిఫిట్) పొందే వెసులుబాటును కల్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ పథకానికి విశేష ఆదరణ ఉంది.
సుకన్య సమృద్ధి యోజన పథకం ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్ (ఈఈఈ) అనే అత్యంత లాభదాయకమైన పన్ను విధానాన్ని అనుసరిస్తుంది. అంటే మూడు దశల్లోనూ మీకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది:
డిపాజిట్లపై మినహాయింపు (సెక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.