Sudigali Sudheer: రష్మీతో లవ్ ట్రాక్.. కానీ సుడిగాలి సుధీర్కు ఆల్రెడీ పెళ్లయిపోయిందా? వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం ఇదే!
భారతదేశం, అక్టోబర్ 18 -- Sudigali Sudheer: బుల్లితెర స్టార్, టాలీవుడ్ హీరో సుడిగాలి సుధీర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంతో ట్రెండింగ్లో ఉండే సుధీర్.. ఈసారి ఏకంగా తన పెళ్లి ఫొటోలతో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. సాంప్రదాయ దుస్తుల్లో, మెడలో పూలదండలతో, పక్కన అమ్మాయితో ఉన్న సుధీర్ ఫొటోలు సడన్గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
సుడిగాలి సుధీర్ పక్కన ఒక అమ్మాయి వధువు దుస్తుల్లో ఉండటం, ఆ వేడుకలో జబర్దస్త్ కమెడియన్లు చలాకీ చంటి, ధనరాజ్, రాకింగ్ రాకేష్ వంటి వారు కనిపించడంతో.. సుధీర్కు ఇప్పటికే రహస్యంగా పెళ్లయిపోయిందా? అనే చర్చ జోరందుకుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ వైరల్ అవుతున్న ఫొటోలు పెళ్లివి కావు. అవి 2014 లో జరిగిన సుధీర్ నిశ్చితార్థం (Engagement...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.