Sudheer Kavya Shree: సుడిగాలి సుధీర్‌తో పెళ్లి..కావ్యశ్రీ ఏమందో తెలుసా? కన్నీళ్లు తుడిచిన సుధీర్..సుమకు సర్ప్రైజ్
భారతదేశం, అక్టోబర్ 21 -- Sudheer Kavya Shree: ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, కావ్యశ్రీ బాగా పాపులర్ జోడీగా మారుతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. వీళ్లు తరచుగా టీవీ, ఓటీటీ షోలలో కలిసి కనిపించడంతో పాటు వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుండటమే కారణం. తాజాగా మరోసారి ఈ జంట ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఆహా ఓటీటీలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె వంట షో ఆరో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వంట షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సుడిగాలి సుధీర్ సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చాడు. ఫుడ్ ఇన్ స్పెక్టర్ అంటూ సెట్ లో హడావుడి చేశాడు. ఇదే క్రమంలో అక్కడ యాదమ్మ రాజుతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్న కావ్యశ్రీతో సుధీర్ చేసిన సందడి వైరల్ గా మారింది.
కావ్యకు ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో సుధీర్ చూపించాడు. ఉల్లిపాయలు కొస్తే కావ్యకు కన్నీళ్లు వచ్చాయి. వాటిని సుధీర్ తుడవడం క్యూట్ గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.