Successful Actor: ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్ హీరో.. 1000కిపైగా సినిమాలు.. 400కుపైగా హిట్స్
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Successful Actor: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక హిట్లు ఇచ్చిన హీరో ఎవరు అంటే మనకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లేదా షారుఖ్ ఖాన్ పేర్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ ముగ్గురు స్టార్ల హిట్లు అన్నీ కలిపినా ఒకే ఒక్క మలయాళ హీరో సాధించిన రికార్డులో సగం కూడా ఉండవంటే నమ్ముతారా? ఆ అసాధ్యమైన రికార్డును క్రియేట్ చేసిన లెజెండరీ నటుడే మలయాళ 'ఎవర్‌గ్రీన్ హీరో' ప్రేమ్ నజీర్.
* నటుడు: ప్రేమ్ నజీర్
* మొత్తం సినిమాలు: 1000కిపైనే.. (720+ లీడ్ యాక్టర్‌గా..)
* మొత్తం బాక్సాఫీస్ హిట్స్: 400+ (50+ బ్లాక్‌బస్టర్స్)
* వరల్డ్ రికార్డ్: ఒకే ఏడాది మెయిన్ లీడ్‌గా 39 సినిమాలు రిలీజ్ (1979)
* అమితాబ్ బచ్చన్ కెరీర్: 60 హిట్స్ (11 బ్లాక్‌బస్టర్స్)
* రజనీకాంత్ కెరీర్: 70 Hits (12 బ్లాక్‌బస్టర్స్)
* షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కెరీర్: ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.