Study in Canada : ఒకప్పుడు ఎగబడ్డారు- ఇప్పుడు అసలు ఆప్షన్లోనే లేదు! భారతీయులు కెనడాకు ఎందుకు వెళ్లట్లేదు?
భారతదేశం, జూలై 5 -- ఉన్నత చదువులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, సులువుగా పీఆర్ (శాశ్వత నివాసం) వచ్చే అవకాశం.. ఇవే గత కొన్నేళ్లుగా భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కెనడా వైపు పరుగులు పెట్టించాయి. అయితే 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది! ఈ మేరకు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ)తో పాటు స్టాటిస్టిక్స్ కెనడా విడుదల చేసిన తాజా గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. గతంతో పోలిస్తే విదేశీ విద్యార్థుల రాక ఏకంగా 64 శాతం మేర క్షీణించింది. నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు భారంగా మారడంతో భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులు ఇప్పుడు కెనడాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గడానికి కెనడా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే ప్రధాన కారణం. దేశంలోకి వచ్చే విదేశీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.