Stocks vs Mutual Funds: స్టాక్స్ vs మ్యూచువల్ ఫండ్స్.. సంపద సృష్టికి ఏది సరైన మార్గం?
భారతదేశం, జూలై 31 -- కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రయాణం ప్రారంభించే వారికైనా, మార్కెట్లో అనుభవజ్ఞులకైనా తరచూ ఒకే ప్రశ్న ఎదురవుతుంది. "నేరుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా లేక మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్లాలా?" రెండూ సంపదను పెంచే మార్గాలే అయినా.. రిస్క్, కంట్రోల్, వ్యయం, కేటాయించాల్సిన సమయం వంటి అంశాల్లో వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. మన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అత్యంత ముఖ్యం.
ఒక కంపెనీ షేరును కొనుగోలు చేయడం అంటే ఆ వ్యాపారంలో భాగస్వామి కావడం. ఆ కంపెనీ అభివృద్ధి చెంది లాభాలు గడిస్తే షేరు ధర పెరిగి ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయి. కొన్ని కంపెనీలు డివిడెండ్ల రూపంలో నగదును కూడా పంచుతాయి.
స్టాక్స్ ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మార్కెట్ హెచ్చుతగ్గులు, కంపెనీ ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.