భారతదేశం, మే 21 -- Sensex today : బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 118 పాయింట్లు పెరిగి 75,318 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు వృద్ధిచెంది 23,659 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 53,562 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,597 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,968 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 145 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 డైలీ చార్ట్​లో పెద్ద బుల్​ క్యాండిల్​ ఏర్పడింది. కింది స్థాయి నుంచి బయ్యింగ్​కి ఇది సంకేతం. గత కొన్ని సెషన్లుగా సూచీ 2...