Stocks to buy today : రేంజ్ బౌండ్లో మార్కెట్- కానీ ఈ 5 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, మే 21 -- Sensex today : బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు పెరిగి 75,318 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు వృద్ధిచెంది 23,659 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 53,562 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,597 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,968 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 145 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో పెద్ద బుల్ క్యాండిల్ ఏర్పడింది. కింది స్థాయి నుంచి బయ్యింగ్కి ఇది సంకేతం. గత కొన్ని సెషన్లుగా సూచీ 2...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.