Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 68 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, జూన్ 16 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 737 పాయింట్లు పెరిగి 76,264 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 231 పాయింట్లు వృద్ధిచెంది 23,854 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 384 పాయింట్లు పెరిగి 57,199 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 200 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,189.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"బలమైన గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత నిఫ్టీ50.. డైలీ ఛార్ట్‌లో చిన్న రెడ్ క్యాండిల్ని ఫార్మ్ చేసింది. ఈ గ్యాప్‌ని బుల్లిష్ బ్రేకవే గ్యాప్ అంటార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.