భారతదేశం, మార్చి 18 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 568 పాయింట్లు పెరిగి 76,071 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 172 పాయింట్లు వృద్ధిచెంది 23,581 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 463 పాయింట్లు పెరిగి 54,876 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,741.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,225.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 23,350- 23,300 కీలక సపోర్ట్ జోన్‌గా ఉంది. పుల్ బ్యాక్ అయితే సూచీ 23,800కి, అక్కడి నుంచి 23,950 వరకు వెళ్లొచ్చు," అని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.