భారతదేశం, మార్చి 20 -- ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మరింత ముదరడం, ప్రపంచ ఎనర్జీ మార్కెట్ తీవ్ర అనిశ్చితిలోకి జారుకోవడం వంటి కారణాలతో గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2497 పాయింట్లు పడి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 776 పాయింట్లు కోల్పోయి 23,002 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1875 పాయింట్లు పడి 53,451 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,558.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,863.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.