భారతదేశం, మార్చి 27 -- శ్రీరామ నవమి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1205 పాయింట్లు పెరిగి 75,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 394 పాయింట్లు వృద్ధిచెంది 23,306 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1102 పాయింట్లు పెరిగి 53,708 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,805.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,429.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 23,400- 23,600 లెవల్స్ వద్ద బలమైన రెసిస్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.