భారతదేశం, ఏప్రిల్ 7 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 787 పాయింట్లు పెరిగి 74,107 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 255 పాయింట్లు వృద్ధిచెంది 22,968 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1060 పాయింట్లు పెరిగి 52,609 వద్దకు చేరింది.
అమెరికా- ఇరాన్‌కి ముందు కాల్పుల విరమణ ప్రతిపాదన వెళ్లిందన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు ప్రపంచ సూచీలు నెగిటివ్ నుంచి పాజిటివ్‌కి మారాయి. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించిందని ప్రస్తుతం మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,167.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,088.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.