భారతదేశం, మే 5 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 356 పాయింట్లు పెరిగి 77,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 122 పాయింట్లు వృద్ధిచెంది 24,119 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 54,878 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,835.62 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,764.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో పెద్ద అప్పర్ షాడోతో కూడిన స్మాల్ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. టెక్నికల్‌గా చూసుకుంటే సూచీ 23,800- 24,300 లెవల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.