భారతదేశం, ఏప్రిల్ 6 -- గుడ్ ఫ్రైడే నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు వృద్ధిచెంది 22,713 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 51,549 వద్దకు చేరింది.
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లో తీవ్ర అస్థిరత నెలకొంది. దీనికి ముగింపు ఎప్పుడు పడుతుంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేకపోవడంతో సూచీల్లో ఒత్తిడి కనిపిస్తోంది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,931.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,208.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
PPF : మెచ్యూరిటీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.