భారతదేశం, మార్చి 25 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1376 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 400 పాయింట్లు వృద్ధిచెంది 22,912 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1168 పాయింట్లు పెరిగి 52,606 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,009.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,867.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 225 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.