భారతదేశం, ఏప్రిల్ 22 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 212 పాయింట్లు వృద్ధిచెంది 24,577 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 789 పాయింట్లు పెరిగి 57,371 వద్దకు చేరింది.
కాగా అమెరికాతో రెండో దఫా చర్చలను ఇరాన్ తిరస్కరించడం కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,918.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,221.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"టెక్నిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.