Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 118 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, జూన్ 22 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 607 పాయింట్లు పడి 76,803 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు కోల్పోయి 24,013 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 278 పాయింట్లు పడి 57,686 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,859.07 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,159.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికా స్టాక్ మార్కెట్‌కు సెలవు. టాప్ సూచీల ఫ్యూచర్స్ మాత్రం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.