భారతదేశం, జూన్ 22 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 607 పాయింట్లు పడి 76,803 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు కోల్పోయి 24,013 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 278 పాయింట్లు పడి 57,686 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,859.07 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,159.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

శుక్రవారం ట్రేడింగ్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​కు సెలవు. టాప్​ సూచీల ఫ్యూచర్స్​ మాత్రం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఆసియా స్టాక్​ మార్కె...