Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, జూన్ 30 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 372 పాయింట్లు పడి 76,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 110 పాయింట్లు కోల్పోయి 23,946 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లు పడి 57,272 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,350.10 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,801.45 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 24,250 లెల్స్ దాటికే బయ్యర్లకు మరింత కన్విక్షన్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి సూచీ 24,400- 24,600 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. 200 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.