భారతదేశం, మే 12 -- Gift nifty live : సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1313 పాయింట్లు పడి 76,015 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 871 పాయింట్లు పడి 54,440 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,438 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,940 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 190 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌తో కూడిన భారీ బేర్ క్యాండిల్ ఏర్పడింది. ఇది నెగిటివ్ ట్రెండ్‌కి సంకేతం. సూచీ ఇప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.