భారతదేశం, ఏప్రిల్ 21 -- Gift nifty live : సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు పెరిగి 78,520 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,365 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 56,582 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,059.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,966.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50.. 50-డే ఈఎంఐ దగ్గర కన్సాలిడేషన్ అవుతోంది. హయ్యర్ హై- హయ్యర్ హై పాటర్న్ని ఏర్పాటుచేస్తోంది. నిఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.