భారతదేశం, మార్చి 17 -- ఇరాన్- ఇజ్రాయెల్, యూఎస్ అనిశ్చితి మధ్య గత వారం అత్యంత భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో కాస్త తేరుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 75,503 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 258 పాయింట్లు వృద్ధిచెంది 23,409 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 656 పాయింట్లు పెరిగి 54,413 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,365.52 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,593.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 66,248.74 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 83,120.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.