భారతదేశం, మార్చి 18 -- ఈ వారం వరుస పండుగలు ఉన్నప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగదు! ఉగాది, గుడి పడ్వా, ఈద్-ఉల్-ఫితర్ వంటి పండుగలు స్టాక్ ఎక్స్ఛేంజీల అధికారిక సెలవుల జాబితాలో లేకపోవడంతో మార్కెట్లు యథావిధిగా తెరిచి ఉంటాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. మార్చి 19 నుంచి మార్చి 21 మధ్య పండుగలు లేదా ప్రాంతీయ వేడుకల కారణంగా ఎటువంటి ట్రేడింగ్ సెలవులు లేవు. కేవలం మార్చి 21 శనివారం కావడం వల్ల ఎప్పటిలానే వారాంతపు విరామంగా మాత్రమే మార్కెట్లు మూసి ఉంటాయి.
మార్చి 19, 20: మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.
మార్చి 21: శనివారం కావడం వల్ల ట్రేడింగ్ ఉండదు.
ఈక్విటీలు, డెరివేటివ్స్, కరెన్సీ, కమోడిటీస్ వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.