Stock market : 95 డాలర్లు తాకిన ముడి చమురు ధర! ఈరోజు స్టాక్ మార్కెట్లకు నష్టాలే?
భారతదేశం, జూలై 23 -- అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 715 పాయింట్లు పడి 76,755 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 191 పాయింట్లు కోల్పోయి 23,996 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 709 పాయింట్లు పడి 57,127 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 819.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 418.26 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
బుధవారం ట్రేడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.