Stock market : 80 డాలర్ల దిగువకు చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్లకు లాభాలా? నష్టాలా?
భారతదేశం, జూన్ 23 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 291 పాయింట్లు పెరిగి 77,094 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 90 పాయింట్లు వృద్ధిచెంది 24,103 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి 57,936 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 635.91 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,035.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 23,700 లెవల్స్ బ్రేక్ చేయనంత వరకు బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అనుసరించాలని సూచిస్తున్నాము. సూచీకి 24,450- 24,600 లెవల్స్ వద్ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.