Stock market : 2ఏళ్ల ముందు 26000 దగ్గర నిఫ్టీ.. ఇప్పుడు 2900 పాయింట్లు డౌన్- ఇన్వెస్టర్ల పరిస్థితేంటి?
భారతదేశం, సెప్టెంబర్ 24 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డు నమోదై సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. 2024 సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ తొలిసారిగా 26,000 చారిత్రాత్మక మైలురాయిని దాటింది. ఆ తర్వాత కూడా దలాల్ స్ట్రీట్లో బుల్ జోరు కొనసాగి, 2026 జనవరి 2న నిఫ్టీ 26,340 పాయింట్ల ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, ప్రస్తుతం దలాల్ స్ట్రీట్లో ఆనాటి ఉత్సాహం తగ్గుముఖం పట్టి, ప్రధాన సూచీలు తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. 26,000 మార్క్ నుంచి ప్రస్తుతం నిఫ్టీ50 దాదాపు 2,900 పాయింట్లు డౌన్లో ఉంది.
ఇంకా చెప్పాలంటే.. దేశంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు గడ్డు కాలం నడుస్తోందనే చెప్పాలి!
ప్రస్తుతం మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం సుదీర్ఘంగా సాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం. హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.