భారతదేశం, మార్చి 16 -- ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. గత వారం రోజుల్లో సూచీలు అతి భారీ నష్టాలను చూశాయి. మరీ ముఖ్యంగా శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1470 పాయింట్లు పడి 74,564 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 488 పాయింట్లు పతనమై 23,151 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1343 పాయింట్లు కోల్పోయి 53,758 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా గందరగోళం మొదలవ్వకముందు, అంటే ఫిబ్రవరి 27 సెన్సెక్స్ సుమారు 81,200 వద్ద, నిఫ్టీ50 25,170 దగ్గర ఉండేవి.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 10,716.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,977.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.