Stock market : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను భయపెడుతున్న 'అక్టోబర్' హిస్టరీ! ఈసారి భారీ క్రాష్ తప్పదా?
భారతదేశం, అక్టోబర్ 3 -- భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త "ప్రతికూల" రికార్డుతో అక్టోబర్ నెలలోకి అడుగుపెట్టాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా ఎనిమిది వారాల పాటు నష్టాలను మూటగట్టుకున్నాయి. గత 25 సంవత్సరాల స్టాక్ మార్కెట్ చరిత్రలో సూచీలు వరుసగా ఎనిమిది వారాల పాటు క్షీణించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గురువారం నాటి ట్రేడింగ్లో నమోదైన భారీ పతనంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు అక్టోబర్ నెల రికార్డు అత్యంత దారుణంగా ఉండటం ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్న మరో అంశం. గ్లోబల్ ఇన్వెస్టర్లకు 'అక్టోబర్' అనగానే గుర్తుకొచ్చే చారిత్రక మార్కెట్ క్రాష్లే ఇందుకు ప్రధాన కారణం.
ప్రపంచ రికార్డులను తిరగేస్తే, అక్టోబర్ నెల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎన్నో చేదు జ్ఞాపకాలను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.