Stock market : స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. ఈ రూ. 103 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, జూన్ 5 -- Gift nifty live : గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 14 పాయింట్లు పెరిగి 74,360 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. కేవలం 11 పాయింట్లు వృద్ధిచెంది 23,417 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 54,308 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,447.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,360.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్, వెల్త్ మేనేజ్మెంట్ సిద్ధార్థ ఖేంక ప్రకారం.. "భ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.