Stock market : షేర్లను ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరొక ఖాతాకు మార్చడం ఎలా?
భారతదేశం, జూన్ 2 -- How to transfer shares : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తరచుగా తమ బ్రోకర్లను మార్చడం, షేర్లను ఇతరులకు బహుమతిగా ఇవ్వడం లేదా తమకున్న మల్టిపుల్ అకౌంట్లను ఒకే చోట ఏకీకృతం (కన్సావిడేట్) చేస్తుంటారు. ఫలితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరొక ఖాతాలోకి షేర్లు బదిలీ అవుతుంటాయి. షేర్లను విక్రయించకుండానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో బదిలీ చేసుకునేందుకు డిపాజిటరీలు అనుమతిస్తాయి. అయితే ఈ ప్రక్రియకు బ్రోకర్లు రూ. 10 నుంచి రూ. 50 వరకు నామినల్ చార్జీలు వసూలు చేస్తారు. షేర్ల బదిలీకి సంబంధించిన ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల పూర్తి వివరణలు ఇక్కడ చూద్దాం.
1. ఆఫ్మార్కెట్ బదిలీ : ఈ పద్ధతిలో షేర్లను స్టాక్ మార్కెట్లో విక్రయించకుండా నేరుగా ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక ఖాతాలోకి (మీ సొంత అకౌంట్ లేదా ఇతరుల అకౌంట్) బదిలీ చేయవచ్చు. ఇందుకోసం డిలివరీ ఇన్స్ట్రక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.