భారతదేశం, జూన్ 2 -- How to transfer shares : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తరచుగా తమ బ్రోకర్లను మార్చడం, షేర్లను ఇతరులకు బహుమతిగా ఇవ్వడం లేదా తమకున్న మల్టిపుల్ అకౌంట్లను ఒకే చోట ఏకీకృతం (కన్సావిడేట్) చేస్తుంటారు. ఫలితంగా ఒక డీమ్యాట్ అకౌంట్​ నుంచి మరొక ఖాతాలోకి షేర్లు బదిలీ అవుతుంటాయి. షేర్లను విక్రయించకుండానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో బదిలీ చేసుకునేందుకు డిపాజిటరీలు అనుమతిస్తాయి. అయితే ఈ ప్రక్రియకు బ్రోకర్లు రూ. 10 నుంచి రూ. 50 వరకు నామినల్ చార్జీలు వసూలు చేస్తారు. షేర్ల బదిలీకి సంబంధించిన ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల పూర్తి వివరణలు ఇక్కడ చూద్దాం.

1. ఆఫ్‌మార్కెట్ బదిలీ : ఈ పద్ధతిలో షేర్లను స్టాక్ మార్కెట్​లో విక్రయించకుండా నేరుగా ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక ఖాతాలోకి (మీ సొంత అకౌంట్ లేదా ఇతరుల అకౌంట్) బదిలీ చేయవచ్చు. ఇందుకోసం డిలివరీ ఇన్‌స్ట్రక్...