Stock market : రూ. 110 దాటేసిన ముడి చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
భారతదేశం, అక్టోబర్ 22 -- బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు పడి 73,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 22,811 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 511 పాయింట్లు పడి 54,977 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,022.32 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,614.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 తన 20డీఎంఏ రేంజ్లో తిరుగుతోంది. కానీ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ పాటర్న్ మాత్రం కొనసాగుతోంది. 22,720 కీలక సపోర్ట్ జోన్‌ని సూచీ తట్టుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.