భారతదేశం, మే 11 -- Sensex today : శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు పడి 77,328 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 150 పాయింట్లు కోల్పోయి 24,176 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 737 పాయింట్లు పడి 55,311 వద్దకు చేరింది.
కాగా.. యుద్ధం ముగింపు, చమురు సరఫరా పునరుద్ధరణ కోసం ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలం అయ్యాయన్న వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధర భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,110.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,748.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.