భారతదేశం, ఏప్రిల్ 10 -- అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో బుధవారం భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు, అదే కాల్పుల విరమణపై అనిశ్చితి కారణంగా గురువారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 931 పాయింట్లు పడి 76,632 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 222 పాయింట్లు పతనమై 23,775 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 882 పాయింట్లు కోల్పోయి 54,822 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,711.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 955.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"టెక్నికల్ పరంగా నిఫ్టీ50కి 23,920- 24,000 లెవల్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.