Stock market : మళ్లీ 100 డాలర్లకు చేరిన క్రూడ్- ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
భారతదేశం, అక్టోబర్ 6 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 473 పాయింట్లు పెరిగి 72,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 134 పాయింట్లు వృద్ధిచెంది 22,556 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 263 పాయింట్లు పెరిగి 54,714 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,699.14 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,181.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.18 శాతం పెరిగింది. ఎస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.