Stock market : మళ్లీ పెరుగుతున్న క్రూడ్- కానీ ఈ 3 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 6 -- గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2009 పాయింట్లు పెరిగి 79,310 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 576 పాయింట్లు వృద్ధిచెంది 24,537 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1860 పాయింట్లు పెరిగి 57,774 వద్దకు చేరింది.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి, ముడి చమురు ధరలో భారీ పతనం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు గురువారం విపరీతంగా లాభాలను చూశాయి.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 14,974.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,444.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.