Stock market : పడుతున్న చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్లకు లాభాలా? నష్టాలా?
భారతదేశం, ఆగస్టు 13 -- బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు పడి 77,966 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 36 పాయింట్లు కోల్పోయి 24,436 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 4 పాయింట్లు పెరిగి 57,886 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,002.50 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,841.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"24,400 ఎగువన నిఫ్టీ50 ఉన్నంత వరకు రికవరీ జరుగుతున్నట్టే. 24,500- 24,550 బ్రేక్ అయితే, సూచీ మరింత పెరగొచ్చు," అని చాయిస్ బ్రో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.