Stock market : దిగొస్తున్న చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్‌కి భారీ లాభాలు..!
భారతదేశం, నవంబర్ 2 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 74,460 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 116 పాయింట్లు వృద్ధిచెంది 23,053 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 223 పాయింట్లు పడి 54,687 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,598.54 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 817.51 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 205 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 23,200 వద్ద కీలక సపోర్ట్ ఉంది. అక్కడే డైలీ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 23,700- 24,000 వరకు వెళ్లొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.