భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశీయ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అతి భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2648 పాయింట్లు వృద్ధి చెంది 85,314 వద్ద ఓపెన్ అయ్యింది. నిఫ్టీ50 1,220 పాయింట్లు పెరిగి 26,308 వద్ద సెషన్‌ని మొదలుపెట్టింది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2,792 పాయింట్లు పెరిగి 61,411 వద్ద ఓపెన్ అయ్యింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు భారత ఎగుమతులను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ టారిఫ్‌లు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. తొలుత 25శాతం సుంకాలు విధించిన ట్రంప్, రష్యా చమురు అంశంలో భారత్‌పై మరో 25శాతం సుంకాలు విధించారు. ఫలితంగా చాలా నెలల పాటు భారత్ 50శాతం సుంకాలను ఎదుర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.