Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్‌తో లాంగ్ టర్మ్‌లో 63శాతం వరకు గెయిన్స్!
భారతదేశం, నవంబర్ 13 -- గత వారం రోజులుగా కొనసాగి భారీ ర్యాలీ అనంతరం.. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగి 81,911 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 44 పాయింట్లు వృద్ధిచెంది 25,299 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 726 పాయింట్లు పెరిగి 61,518 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,830.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,331.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. సూచీకి 25,000- 25,150 వద్ద కీలక సపోర్ట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.