Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, అక్టోబర్ 9 -- గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1045 పాయింట్లు పడి 71,593 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 371 పాయింట్లు కోల్పోయి 22,232 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్లు పడి 54,515 వద్దకు చేరింది.
అమెరికా- ఇరాన్ యుద్ధం, చమురు ధరలు పెరగడం, రూపాయి పతనం, ఇండియాలో ఏఐపై పురొగతి లేకపోవడం వంటి అంశాలు మార్కెట్లను కిందకు పడేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 12,943.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,703.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 115 పాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.