Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 3 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 17 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 512 పాయింట్లు పెరిగి 82,105 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 147 పాయింట్లు వృద్ధిచెంది 25,291 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 542 పాయింట్లు పెరిగి 61,576 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో డీఐఐలు రూ. 3,519.05 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్ఐఐలు రూ. 4,864.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 25,300- 25,400 జోన్ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటిన తర్వాత సమయంలో 25,900- 26,000 జోన్ వరకు వెళ్లే అవకాశం ఉంది. 25...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.