Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 82 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 12 -- దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రాఫిట్స్‌లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 773 పాయింట్లు పెరిగి 81,880 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 210 పాయింట్లు వృద్ధిచెంది 25,255 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1015 పాయింట్లు పెరిగి 60,792 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 12,563.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,434.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 12 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 సూచీ ఓవర్‌బాట్ జోన్లో ఉంది. ఫలితంగా 25,000- 24,800 లెవల్స్‌కి రి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.