Stock Market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 131 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, ఆగస్టు 10 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు పడి 78,491 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 65 పాయింట్లు కోల్పోయి 24,571 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 317 పాయింట్లు పడి 57,746 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 480.24 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 235.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50లో వీక్నెస్ కనిపిస్తోంది. 24,400- 24,300 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,700 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.