Stock Market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 124 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 26 -- బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1502 పాయింట్లు పెరిగి 83,938 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 470 పాయింట్లు వృద్ధిచెంది 25,819 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1118 పాయింట్లు పెరిగి 63,703 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,479.08 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,018.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 పాజిటివ్ ట్రెండ్‌లో దూసుకెళుతోంది. ప్రస్తుతం సూచీకి 25,550- 25,600 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.